మెగా పీటీఎం నిర్వహణకు సన్నద్ధం

మెగా పీటీఎం నిర్వహణకు సన్నద్ధం

CTR: Ready for Mega PTM పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ (పీటీఎం)కు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. మూడోసారి జిల్లాలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి MLAలు, అధికారులు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పండుగ వాతావరణంలో నిర్వహించుటకు కలెక్టర్ సుమిత్ కుమార్ తగిన ఆదేశాలు ఇచ్చారు.