‘జిల్లాలో పర్యాటకాభివృద్ధికి నిధులు మంజూరు’

‘జిల్లాలో పర్యాటకాభివృద్ధికి నిధులు మంజూరు’

KMM: జిల్లాలోని బౌద్ధక్షేత్రం, పాలేరు రిజర్వాయర్‌ను పర్యాటకంగా తీర్చిదిద్దనున్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించడంతో పాటు నిధులు మంజూరు చేసింది. ఈ క్రమంలో కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద సదుపాయాల కల్పనకు రూ.3.20 కోట్లు, నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరయ్యాయనీ పేర్కొన్నారు.