మూవీ ముచ్చట్లు
1. తెలుగు ఫిలిం డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య విజయం.
2. ఇవాళ సాయంత్రం 5:49 గంటలకు 'నారీ నారీ నడుమ మురారి' రిలీజ్ డేట్ ప్రకటన.
3. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ ప్రోమో ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు విడుదల.
4. దర్శకుడు KV అనుదీప్‌తో రష్మిక మందన్న మూవీ?.