పేదరికం భరించలేకే నక్సలైట్లు: సీతక్క

పేదరికం భరించలేకే నక్సలైట్లు: సీతక్క

TG: పేదరికం భరించలేకే రాష్ట్రంలో నక్సలైట్లు పుట్టుకొచ్చారని మంత్రి సీతక్క వెల్లడించారు. 'విద్యార్థుల ఏకరూప దుస్తులను మహిళా సంఘాలతోనే కుట్టిస్తున్నాం. ఏటా రూ.20 వేల కోట్లకుపైగా బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నాం. మహిళా సంఘాలు ఏకంగా స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటు చేసుకున్నాం. ఆదివాసీలు చేసే ఇప్పపువ్వు లడ్డూలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు' అని కొనియాడారు.