డంపింగ్ యార్డ్ వద్ద నిరసన

డంపింగ్ యార్డ్ వద్ద నిరసన

HNK: మడికొండ- రాంపూర్ డంపింగ్ యార్డ్‌ను తక్షణమే తొలగించాలని MCPI(యు) ఆధ్వర్యంలో యార్డ్ వద్ద నిరసన చేపట్టారు. జిల్లా కార్యదర్శి హంసారెడ్డి మాట్లాడుతూ.. చెత్త గుట్టల వల్ల వెలువడుతున్న విషవాయువులు, పొగ కారణంగా పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ తొలగించి గ్రామ చివరన ఏర్పాటు చేయాలన్నారు.