సముద్రంలో తేలిన టిక్కింగ్ టైమ్ బాంబ్!
రష్యా జెండాతో ఆర్కిటిక్ మెటాగ్యాజ్ నౌక ఇటలీ-మాల్టా తీరాల మధ్య సముద్రంలో తేలింది. మధ్యధరా సముద్రంలో MAR 3న ఈ నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఆంక్షల వల్ల రష్యా నౌకను సముద్రంలోనే వదిలేసింది. ఈ నౌకలో 900 మెట్రిక్ టన్నుల డీజిల్, 60 వేల మెట్రిక్ టన్నుల LNG ఉంది. దీన్ని టిక్కింగ్ టైమ్ బాంబ్‌గా వ్యవహరిస్తున్నారు. ఏమి జరుగుతుందోనని ఇటలీ, మాల్టాలు ఆందోళనలో ఉన్నాయి.