అంతరించిపోతున్న కలలకు జీవం పోశారు: ఎమ్మెల్యే

అంతరించిపోతున్న కలలకు జీవం పోశారు: ఎమ్మెల్యే

MBNR: మహబూబ్‌నగర్ పట్టణంలోని నాల్గవ వార్డులో గత మూడు రోజులుగా శ్రీ మల్లికార్జున వీధి నాటకంను ప్రదర్శించారు. చివరి రోజు అయిన శుక్రవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి నాటకాన్ని తిలకించారు. ఆయన మాట్లాడుతూ.. పూర్వం గ్రామంలో రచ్చకట్ట వద్ద వీధి నాటకాలు జరిగేవన్నీ, నేటి కంప్యూటర్ యుగంలోనూ అంతరించిపోతున్న కలలకు జీవం పోశారన్నారు. నాటక ప్రదర్శనకారులను అభినందించారు.