జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష
NZB: జిల్లా వైద్యాధికారులు, ప్రోగ్రామ్ అధికారులకు కమీషనర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంగీత సత్యనారాయణ జూమ్ ద్వారా జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. గర్భిణీల నమోదు, ఆరోగ్య మహిళా, మాతా శిశు ఆరోగ్యం, వ్యాధి నిరోధక టీకాలు, జీవనశైలి వ్యాధులు, క్షయ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, కీటక జనీత వ్యాధులు, మానసిక వ్యాధులు, పాలియటివ్ కేర్‌పై సమీక్ష జరిపారు.