సుందర్ నం.3 బ్యాటర్ కాదు: గంగూలీ

సుందర్ నం.3 బ్యాటర్ కాదు: గంగూలీ

వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ 3వ స్థానంలో ఆడించడం సరికాదని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. తొలి 5 స్థానాల్లో బ్యాటింగ్ స్పెషలిస్టులనే ఆడించాలని, దీనిపై గంభీర్ దృష్టిసారించాలని సూచించాడు. అలాగే సొంతగడ్డపై నలుగురు స్పిన్నర్లు అక్కర్లేదని, కోల్‌కతా టెస్టులో సుందర్ ఒక్క ఓవరే వేశాడని, దీనిపైనా గంభీర్ ఆలోచించాలన్నాడు.