విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
➢ వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేసిన మున్సిపల్ అధికారులు
➢ గత ఆరు నెలల్లో 85 మంది అరెస్ట్: ఎస్పీ దామోదర్
➢ పూసపాటిరేగలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే లోకం మాధవి