సీఎం సహాయనిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

సీఎం సహాయనిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

VZM: తెర్లాం మండలం, చిన్నయ్యపేట గ్రామానికి చెందిన చింతా మహేశ్వరరావుకు అనారోగ్యం కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఆ క్లస్టర్ ఇంచార్జ్ మర్రాపు శంకర్రావు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే CM సహాయనిధి నుంచి రూ1,00,000/- లను మంజూరు చేయించి, ఈరోజు వారికి ఆ చెక్కును అందజేశారు.