ఈనెల 16న నియామక పత్రాలు
AKP: కొత్తగా ఎన్నికైన కానిస్టేబుల్స్‌కు ఈనెల 16న నియామక పత్రాలు అందజేయనున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు పర్యటన ఏర్పాట్లను శనివారం ఆమె పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.