BYPOLL: 40.20 శాతం పోలింగ్ నమోదు @3PM
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే, దివ్యాంగులు, వృద్ధులు మాత్రం చురుకుగా పాల్గొంటున్నారు. కాగా, ఉదయంతో పోలిస్తే మధ్యాహ్నం నుంచి ఓటింగ్ శాతం పెరిగినట్లు తెలుస్తోంది.