బంజారాహిల్స్ పరిధిలో వరుస చోరీలతో బెంబేలు

బంజారాహిల్స్ పరిధిలో వరుస చోరీలతో బెంబేలు

HYD: పశ్చిమ మండలంలో వాహన చోరీలు బెంబేలెత్తిస్తున్నాయి. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో నెలలో కనీసం పదికి పైగా వాహనాలు చోరీకి గురవుతుండటం కలవరపాటుకు గురి చేస్తోంది. ఆయా ముఠాలపై పోలీసులు దృష్టి సారించారు. నిఘా నేత్రాలను పరిశీలించడమే కాకుండా, పాత నేరస్థుల పైనా నిఘా పెడుతున్నారు. చోరీలకు పాల్పడుతున్న వారు బైక్‌లను పక్క రాష్ట్రాలకు పంపుతున్నట్లు చెప్పారు.