తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ గోకవరం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బీజేపీ నేత కంబాల
✦ తాళ్లపూడిలో 100 నిమిషాల్లో 300 ఇన్నోవేషన్స్ చేసినందుకు విద్యార్థులకు గిన్నిస్ రికార్డు
✦ కోటి సంతకాల సేకరణపై జూమ్ సమావేశం నిర్వహించిన జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్
✦ జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు