పాల శీతలీకరణ భవన నిర్మాణ శంకుస్థాపన
హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో నిర్మిస్తున్న పాల శీతలీకరణ కేంద్రం (BMC) భవనాన్ని సోమవారం కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ.. పాలసీతలీకరణ కేంద్రము పాల నిల్వల నాణ్యతను గరిష్ట స్థాయికి చేర్చుతుందని అన్నారు.