రోడ్డు భద్రత కోసం తనిఖీల చేసిన ఎస్పీ

BPT: జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ రవాణా అరికట్టడం, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడటానికి జిల్లా పోలీసు అధికారులు మంగళవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని రకాల వాహనాలను ఆపి, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కీలక పత్రాలు పరిశీలించారు.