జిల్లాలో త్వరలోనే 'డీ-అడిక్షన్ సెంటర్': కలెక్టర్

జిల్లాలో త్వరలోనే 'డీ-అడిక్షన్ సెంటర్': కలెక్టర్

NLG: గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాల బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందించి ఆరోగ్యవంతులుగా తీర్చి దిద్దాలని కలెక్టర్ చంద్ర శేఖర్ అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మత్తు విముక్తి కేంద్రాన్ని తనిఖీ చేసి రోగులకు అందిస్తున్న చికిత్స విధానం, కౌన్సెలింగ్, మందుల పంపిణీ పరిశీలించి సూచనలు చేశారు. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ వారు బయటపడేందుకు త్వరలోనే 'డీ-అడిక్షన్ సెంటర్' ఏర్పాటు చేస్తామన్నారు.