VIDEO: శ్రీకాంతాచారి స్ఫూర్తితో లక్ష ఉద్యోగాలు: సీఎం

VIDEO: శ్రీకాంతాచారి స్ఫూర్తితో లక్ష ఉద్యోగాలు: సీఎం

SRD: యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం శ్రీకాంతాచారి బలిదానం చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన ఆశయాలను అనుసరించి తెలంగాణ ప్రభుత్వం తొలి దశలో 60,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు హుస్నాబాద్ సభలో తెలిపారు. శ్రీకాంతాచారి స్ఫూర్తితో త్వరలో మరిన్ని 40,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మొత్తంలో లక్ష ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యాన్ని ప్రజా ప్రభుత్వం నిర్దేశించిందని స్పష్టం చేశారు.