నేడు తిరువూరు ఎమ్మెల్యే పర్యటన వివరాలు
NTR: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నేటి పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మ.12 గంటలకు ఏ. కొండూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు కోకిలంపాడు, 5:30 గంటలకు మల్లెల గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొంటారు.