వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ కాంగ్రెస్‌పై ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయి: ఎమ్మెల్యే నాగరాజు
✦ శివనగర్‌లో ఓ మహిళ మెడలో చైన్‌ను మాయం చేసే ప్రయత్నం చేసిన దుండగులు
✦ దౌలత్ నగర్‌ సర్పంచ్ ప్రచారంలో ఆగ్రహించిన ఎమ్మెల్యే నాగరాజు
✦ ఉప్పరపల్లిలో నీటి లీకేజీలతో ఇబ్బందులు పడుతున్నప్రజలు