కేంద్ర బడ్జెట్ ప్రపంచంలో అత్యుత్తమమైనది: బీజేపీ నాయకులు

కేంద్ర బడ్జెట్ ప్రపంచంలో అత్యుత్తమమైనది: బీజేపీ నాయకులు

KDP: ప్రొద్దుటూరులో బీజేపీ నియోజకవర్గం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రపంచంలో అత్యుత్తమమైనదిగా బీజేపీ నేతలు వర్ణించారు. భారతదేశాన్ని వికసిత దేశంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి బీజేపీ ప్రధాన కార్యదర్శ ప్రదీప్ రెడ్డి తెలిపారు.