మీగడ పుల్లమ్మ మృతికి రెడ్యం సంతాపం

మీగడ పుల్లమ్మ మృతికి రెడ్యం సంతాపం

KDP: కాజీపేట మండలం త్రిపురవరం గ్రామానికి చెందిన వైసీపీ నేత మీగడ నాగ సుబ్బారెడ్డి తల్లి మీగడ పుల్లమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి త్రిపురవరంలోని నాగ సుబ్బారెడ్డి స్వగృహంలో పుల్లమ్మ మృతదేహంపై పూలమాలతో నివాళులు అర్పించి సంతాపాన్ని వ్యక్తం చేశారు.