కాకినాడ-లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ ఇక డైలీ!

కాకినాడ-లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ ఇక  డైలీ!

కాకినాడ- లింగంపల్లి మధ్య నడిచే కాకినాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ డైలీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చినట్లు సామర్లకోట రైల్వే స్టేషన్ మేనేజర్ రమేశ్ గురువారం తెలిపారు. కాకినాడ-లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ సామర్లకోటలో హాల్ట్ కల్పించినట్లు చెప్పారు. ప్రజలు, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు