బీహార్‌ను RJD చీకటిలోకి నెట్టేసింది: మోదీ

బీహార్‌ను RJD చీకటిలోకి నెట్టేసింది: మోదీ

గత RJD ప్రభుత్వం ప్రజలను ఓటు బ్యాంక్‌గానే పరిగణించిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. బీహార్‌ను ఎలాంటి అభివృద్ధి చేయకుండా చీకటిలోకి నెట్టేసిందని ధ్వజమెత్తారు. ప్రజలను విద్యకు, ఉద్యోగాలకు దూరం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా ఎన్నో తరాల ప్రజలు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. వారి పాలనలో రౌడీలు రాజ్యమేలారని ఆరోపించారు.