VIDEO: ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలి: కలెక్టర్

VIDEO: ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలి: కలెక్టర్

NRML: రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను విద్యార్థులు ఆత్మస్థైర్యంతో రాయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. శుక్రవారం ప్రకటనలో వారు మాట్లాడుతూ.. రేపటి నుంచి నిర్వహించే పరీక్షలకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు.