VIDEO: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న హిట్‌మ్యాన్

VIDEO: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న హిట్‌మ్యాన్

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి మాల్దీవుల అందాలను ఆస్వాదిస్తున్నాడు. IPL 2026 సీజన్ ప్రారంభానికి ముందు లభించిన విరామంలో, రోహిత్ తన భార్య రితికాతో కలిసి సందడి చేస్తున్నాడు. సముద్రపు అలల మధ్య రోహిత్ ఒక చిన్న పిల్లాడిలా మారిపోయి ఆడుకుంటున్న వీడియోలు SMలో వైరల్ అవుతున్నాయి. రోహిత్‌ను ఇలా చూసి అతడి అభిమానులు నెట్టింట మురిసిపోతున్నారు.