ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

MLG: జిల్లా కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదాంను ఇవాళ జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తనిఖీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్, సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అత్యవసర పరిస్థితులపై సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దని వారిని హెచ్చరించారు.