VIDEO: మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సర్పంచ్
WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పెంచిన రైతు కిసాన్ సమ్మన్ నిధికి కృతజ్ఞతగా బుధవారంగ్రామ సర్పంచ్ సుల్తాన్ రమ్య ముఖ్యఅతిథిగా మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమ ప్రభుత్వాన్ని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జడ సతీష్, జిల్లా మహిళా నాయకురాలు మంజుల రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.