VIDEO: బస్సు ప్రమాదం మారువకముందే మరో ప్రమాదం
ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్ బస్సు ప్రమాదం మరువకముందే బజారాత్నూర్ మండలంలో మరో ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని గులాబ్ తండాకు చెందిన వ్యక్తి కారులో వెళ్తుండగా, పిప్పిరి గ్రామ సమీపంలోని వంతెనపై అదుపు తప్పి వాగులో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలవగా, స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.