INSPIRATION: సలీమ్ అలీ

INSPIRATION:  సలీమ్ అలీ

డా.సలీమ్ అలీ భారత పక్షి శాస్త్రానికి పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన పక్షులను శాస్త్రీయంగా వర్గీకరించి, దేశమంతటా పర్యటించి పరిశోధించారు. ఆయన రాసిన 'The Book of Indian Birds' ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ పుస్తకం పక్షి ప్రేమికులకు ఒక గైడ్‌గా ఉపయోగపడుతుంది. ఆయన సేవలకుగాను పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. గోవాలో ఆయన పేరుతో పక్షుల అభయారణ్యం ఉంది.