'BJP నాయకులపై బాధ్యత ఇంకా పెరిగింది'
HYD: కమీషన్ రిపోర్టుల ద్వారా అవినీతి, అవకతవకలపై గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై, అధికార దుర్వినియోగంపై సీబీఐ విచారణ కోరామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు బీజేపీ నాయకులపై బాధ్యత ఇంకా పెరిగిందని, సీబీఐని దింపాల్సిన అవసరం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపై ఉందని పేర్కొన్నారు.