VIDEO: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తో పొంచి ఉన్న ప్రమాదం

VIDEO: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తో పొంచి ఉన్న ప్రమాదం

JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల సమీపం నుంచి మద్దులపల్లి వరకు నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పక్కన ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ ఉంది. రోడ్డు విస్తరణలో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్‌ రోడ్డుపైకి రావడంతో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.