18వ మహాసభలను విజయవంతం చేయాలి: CITU

18వ మహాసభలను విజయవంతం చేయాలి: CITU

KRNL: కార్మికుల వర్గాల హక్కుల కోసం CITU అఖిల భారత 18వ మహాసభలను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. 2026 జనవరి 4న విశాఖపట్నంలో జరిగే మహాసభలకు భారీగా హాజరుకావాలని శుక్రవారం పెద్దకడబూరు MRO కార్యాలయం ముందు నాయకులు తిక్కన్న, ఈరన్న గోడ పత్రికలను విడుదల చేశారు. కొత్త లేబర్ కోడ్లను వెంటనే రద్దు, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు.