గౌరమ్మ ఊరేగింపుపై చాటింపు

గౌరమ్మ ఊరేగింపుపై చాటింపు

VZM: గౌరమ్మ ఊరేగింపు సందర్భంగా కొత్తవలస పట్టణ కేంద్రంలో పలు వీధులలో డప్పు వాయిస్తూ అందరినీ అప్రమత్తం చేశారు. శనివారం సాయంత్రం రామాలయం నుంచి పుర వీధిల మీదుగా గౌరమ్మ ఊరేగింపు జరుగుతుందని చెప్పారు. భక్తులందరూ పండ్లు, కొబ్బరికాయలు గౌరమ్మకు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకోవాలని డప్పు వాయిస్తూ చాటింపు చేసారు.