TDP అంటే కార్యకర్తల పార్టీ: CBN

TDP అంటే కార్యకర్తల పార్టీ: CBN

తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవం వేళ పార్టీ శ్రేణులకు TDP జాతీయాధ్యక్షుడు, CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 'NTR స్థాపించిన TDP తరతరాల తెలుగువారి ఆకాంక్షలకు ప్రతిరూపం. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలనే ఆయన సిద్ధాంతాన్ని సదా పాటిస్తున్నాం. ఇది కార్యకర్తల పార్టీ. ఆవిర్భావ దినోత్సవం అంటే మన ఇంటి పండుగ. ఈ సందర్భంగా అందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు.