వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా వెంకన్నబాబు
కోనసీమ: వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మండపేట మండలం కేశవరంకి చెందిన సీనియర్ నేత దూలం వెంకన్నబాబు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్రం కార్యాలయ నుంచి ఉత్తర్వులు అందాయని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. దీంతో ఆయనకు పలు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.