భ్రమరాంబిక మల్లికార్జున స్వామి గ్రామోత్సవం

VZM: మాస శివరాత్రి పర్వదిన సందర్భంగా పురటిపెంట, గజపతినగరంలో గల శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారి ఉత్సవాలు ఎంతో వైభవంగా గ్రామోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ పెరుమాళ్ళ మణికంఠ శాస్త్రి ఆధ్వర్యంలో శాస్త్రోత్తముగా నిర్వహించారు.