ప్రజలకు నాణ్యమైన విద్యుత్: ఎమ్మెల్యే పరిటాల
ATP: ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో రూ.2.75 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. ఈ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో విద్యుత్ శాఖ అధికారులు, రైతులు, గ్రామ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ.. ఈ నూతన సబ్ స్టేషన్ వల్ల ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని తెలిపారు.