పిచ్చి మొక్కలు తొలగింపు.. తీరిన కష్టాలు
NZB: కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం రహదారికి ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగించారు. ప్రధాన రహదారి పక్కన మొక్కలు పెరిగి వాహనదారులకు ఇబ్బందిగా మారడంతో పంచాయతీ పాలకవర్గం, పోలీస్ సిబ్బంది లింబద్రి ఆధ్వర్యంలో జేసీబీతో శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో బైకాన్ మహేశ్, చిలివేరి భూమేశ్వర్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.