చీఫ్ లైబ్రేరియన్‌కి పురస్కారం అందజేత
VZM: గ్రంథాలయాలకు అమూల్యమైన సేవలు అందించి చిరస్మరణీయుడిగా నిలిచిన రామలక్ష్మ మూర్తి స్మారక పురస్కారాన్ని స్థానిక సీతం కాలేజ్ చీఫ్ లైబ్రేరియన్ సత్యవతికి శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలుగా నిలిచాయని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.