రేపు యథావిధిగా కార్యక్రమం: GNT కమిషనర్

రేపు యథావిధిగా కార్యక్రమం: GNT కమిషనర్

GNTR: సెప్టెంబర్ 2 తేదీ సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని ఉ.10 గం.ల నుంచి మ.1 గం.వరకు నిర్వహించనున్నట్లు కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు తమ స్థానిక సమస్యలపై అర్జీలు అందించవచ్చన్నారు.