కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢  కార్తీకమాసం చివరి రోజు.. ఈరన్న స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ
➢  తేమ 14 శాతం ఉన్నా పత్తి కొనుగోళ్లు చేస్తాము: కలెక్టర్ ఎ.సిరి
➢ నెట్టేకల్లు చాపమ్మ దేవి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలు
 ➢ కర్నూలులో 137 సచివాలయాల పనితీరుపై నోడల్ అధికారులదే పూర్తి బాధ్యత: కమిషనర్ విశ్వనాథ్