గొప్ప రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు: ఎమ్మెల్యే
RR: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలోని చౌరస్తాలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో గొప్ప రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు అంబేద్కర్ అని, ఆశయాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.