D.E.Eతో ఉండి ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

D.E.Eతో ఉండి ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

W.G: ఉండి ఎమ్మెల్యే రఘు రామకృష్ణంరాజు నియోజకవర్గంలోని పనుల పురోగతిపై బుధవారం రూరల్ వాటర్ సప్లై అధికారులు, D.E.Eతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా CPWS స్కీమ్ పనుల పురోగతి ఉండి, పాందువ, కోలమూరు కాలువల్లో వ్యర్ధాల తొలగింపు పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు అంశాలపై అధికారులు సూచనలు చేశారు.