అగ్నిమాపక సిబ్బందికి సన్మానం

అగ్నిమాపక సిబ్బందికి సన్మానం

JGL: అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవ వేడుకల సందర్భంగా మెట్పల్లిలో అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పుల్ల శ్రీనివాస్ గౌడ్ అగ్నిమాపక సిబ్బందిని సన్మానించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం చుట్టు ముట్టినప్పుడు మేమున్నామంటూ ప్రాణాలకు తెగించి మనల్ని కాపాడే వారే అగ్నిమాపక సిబ్బంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.