గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ కృష్ణా నదిలో ఇద్దరు యువకులు గల్లంతు
➦ రెడ్డిగూడెం సమీపంలో మరో ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం
➦ పెదకాకాని ఎంపీపీపై నేడు అవిశ్వాస తీర్మానం
➦ తెనాలి(మం)లో రోడ్డు పక్కన కాలువలోకి దూసుకెళ్లిన ఇసుక ట్రాక్టర్