HYDలో మెక్‌డొనాల్డ్.. 1200 మందికి ఉద్యోగాలు!
TG: అమెరికాకు చెందిన మెక్‌డొనాల్డ్.. HYDలో తన ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా ప్రత్యక్షంగా 1200 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన టెక్నాలజీ, డేటా అనాలిటిక్స్, ఫైనాన్స్‌ను ఇక్కడి నుంచే ఆపరేట్ చేయనుంది. 1.56లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ హబ్ ఏర్పాటైంది.