జ్వరంతో చిన్నారి మృతి

జ్వరంతో చిన్నారి మృతి

MHBD: తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానిక చెందిన ధర్మరపు బుచ్చమల్లు, కవిత దంపతుల చిన్న కూతురు ధర్మారపు సాత్విక(9) కొద్దిరోజులగా జ్వరంతో బాధపడుతుంది. పలు దవాఖానల్లో వైద్యం చేయించిన తగ్గకపోవడంతో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తీసుకెళ్లగా, చికిత్స పొందూతూ గురువారం మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.