VIDEO: వైభవంగా సిరిబొమ్మ తీర్థం

VIDEO: వైభవంగా సిరిబొమ్మ తీర్థం

కోనసీమ: మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామదేవత శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో బుధవారం రాత్రి జరిగిన సిరి బొమ్మ తీర్థం వైభవంగా జరిగింది. రాటకు సిరి బొమ్మను కట్టి గాల్లో తిప్పు తుండగా భక్తులు అరటి పండ్లతో కొట్టారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.